Abaddham || అబద్ధం || Manchi Palukulu

 Abaddham



Unnadhi lenattu cheppadam, lenidhi unnattu cheppadame abaddham ante.
Udhaharanaku - 
Mee peru - Rajesh
Mee snehithuni peru - Tejesh
Inkoka snehithuni peru - Bhimesh anukodi.
meeru Tejesh tho edho vishayam maatladuthunnaru anukondi, appude Bhimesh vachinappudu apesaaru anukondi, appudu bhimesh- "enti?" Ani adigithe ventane em samaadhanam cheptharu? 
"Em ledhu" ani cheptharu, avnaa? Kaadha? 
Eppudu akkada 
Mee iddhari madhya edho vishayam undhi kaani... "Em ledhu" ani samaadhanam iccharu 
Edhe abaddham ante.

అబద్ధం:



అబద్ధం: ఉన్నది లేనట్టు చెప్పడం, లేనిది ఉన్నట్టు చెప్పడమే అబద్దం అంటె.
ఉదాహరణకు: 
మీ పేరు - రాజేష్,
మీ స్నేహితుని పేరు - తేజేష్,
మరొక స్నేహితుని పేరు - భిమేష్ అనుకోండి.
మీరు, తెజేష్ తో ఎదో విషయం గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడే భిమేష్వ చ్చినప్పుడు ఆపేశారు అనుకోండి, అప్పుడు భిమేష్ - "ఎంటి?" అని అడిగితే వెంటనే ఎం సమాధానం చెప్తారు? 
"ఎం లేదు" అని చెప్తారు, అవునా? కాదా?
ఇప్పుడు అక్కడ మీ యిద్దరి మధ్య ఎదో విషయం ఉంది కానీ... "ఎం లేదు" అని సమాధానం ఇచ్చారు. ఇదే అబద్ధం అంటే. 




Comments

Popular posts from this blog

Abaddham || Manchi Palukulu

How to Control Anger? || Manchi Palukulu